- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TS Elections : భారీ మెజార్టీతో కోమటిరెడ్డి బ్రదర్స్ ఘన విజయం
నల్గొండలో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఘన విజయం సాధించారు.

X
దిశ, వెబ్‌డెస్క్: నల్గొండలో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఘన విజయం సాధించారు. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డిపై వెంకటరెడ్డి 54 వేలకు పైగా మెజార్టీతో గెలవగా.. మునుగోడులో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిపై 21 వేల ఓట్లతో రాజగోపాల్ రెడ్డి ఘన విజయం సాధించారు. ఇక, హుజుర్‌నగర్‌లో ఉత్తమ్ కుమార్ రెడ్డి విజయం సాధించారు.
Next Story






