- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విషాదం.. కొడుకు చనిపోయిన రోజే తల్లి సూసైడ్
by Sathputhe Rajesh |
కొడుకు గతేడాది హోలి పండగ రోజు చనిపోగా తల్లి మనస్థాపంతో చెరువులో దూకి సూసైడ్ చేసుకోవడం విషాదం మిగిల్చింది.

X
దిశ, నిజామాబాద్ క్రైం: కొడుకు గతేడాది హోలి పండగ రోజు చనిపోగా తల్లి మనస్థాపంతో చెరువులో దూకి సూసైడ్ చేసుకోవడం విషాదం మిగిల్చింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో మంగళవారం చోటు చేసుకుంది. నిజామాబాద్ నగర శివారులోని ఖానాపూర్ గ్రామానికి చెందిన పైడిపట్ల గంగవ్వ (56) తన పెద్ద కుమారుడు సాయిలు గతేడాది హోలీ పండుగ రోజు చనిపోయాడు. ఈ విషయాన్ని గుర్తు చేసుకుని మన స్థాపానికి గురై ఖానాపూర్‌లోని గునుగుంట చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి అల్లుడు పైడి పట్ల దేవదాస్ ఫిర్యాదు ఇవ్వగా కేసు నమోదు చేసుకున్నపోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డెడ్ బాడీని పోస్టు మార్టం నిమిత్తం జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించారు.
Next Story






