అఘోరీకి ఇద్దరు భార్యలు.. మొదటి భార్య ఎంట్రీతో బిగ్ ట్విస్ట్

by Bhoopathi Nagaiah |

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తిస్తున్న లేడీ అఘోరీ ఇప్పటికే పలు వివాదాల్లో చిక్కుకుంది.

అఘోరీకి ఇద్దరు భార్యలు.. మొదటి భార్య ఎంట్రీతో బిగ్ ట్విస్ట్
X

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తిస్తున్న లేడీ అఘోరీ ఇప్పటికే పలు వివాదాల్లో చిక్కుకుంది. అల్లూరి శ్రీనివాస్ అనే లేడీ అఘోరి తనను పెళ్లి చేసుకున్నాడు అంటూ తాజాగా ఓ యువతి మీడియా ముందుకొచ్చింది. అఘోరీ మొదటి భార్యను తానే అంటూ ఆ యువతి సంచలన ప్రకటన చేసింది. వర్షిణీ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్లు తెలియడంతో బయటికి వచ్చినట్లు చెబుతోంది. అసలు అఘోరీ ఎక్కడి వ్యక్తి.. మొదటి పెళ్లి ఎప్పుడు చేసుకున్నాడు? రెండో పెళ్లికి కారణమేంటో తెలియాలంటే ఈ లింక్‌ను ఓపెన్ చేసి చూడాల్సిందే..

మానవ శరీరంలోని అత్యంత ముఖ్యమైన భాగాల్లో దంతాలు ఒకటి. అయితే ఇవి బాల్యంలో ఒకసారి ఊడిపోయి మళ్లీ వస్తాయి. కానీ వయసు మీద పడ్డాకనో, ప్రమాదాల్లోనో అవి ఊడిపోతే రెండవసారి రావు. ఆధునిక శస్త్ర చికిత్స ద్వారా తాత్కాలి దంతాలను అమర్చే అవకాశం ఉంది. కానీ అవి సహజమైన దంతాల మాదిరిగా పనిచేయవు. కానీ ఇక నుంచి అలాంటి సమస్యకు చెక్ పెట్టవచ్చు అంటున్నారు పరిశోధకులు. ఎందుకంటే ఒకసారి దంతాలు ఊడిపోయాక, రెండవసారి కూడా తిరిగి వచ్చేలా చేసే టెక్నాలజీ త్వరలో విస్తృతంగా అందుబాటులోకి రానుంది.అది ఎలాగో ఈ లింక్‌ ఓపెన్ చేసి చదవండి.

రాజ్యాంగ నిర్మాత డాక్టర్​ బీఆర్​ అంబేడ్కర్​ జయంతి వేళ విద్యార్థులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుడ్​ న్యూస్​ చెప్పారు. గతంలో తాము అమలు చేసిన అంబేద్కర్ విదేశీ విద్యా దీవెన పథకాన్ని మళ్లీ ప్రారంభిస్తామని ప్రకటించారు. ప్రజాస్వామ్యానికి దశ, దిశ కల్పించిన వ్యక్తి అంబేడ్కర్ అన్నారు. ఆయన ఏ ఒక్కరి వారో కాదని, అందరివాడని కొనియాడారు. కుల వివక్షకు వ్యతిరేకంగా అంబేడ్కర్ పోరాడారని, దళితుల కోసం యుద్ధం చేసిన యోధుడు అంటూ కీర్తించారు. దళితులకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తిని లోక్​ సభ స్పీకర్‌గా చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇంకా సీఎం ఏమన్నారో ఈ లింక్ ఓపెన్ చూసి చూడండి.

గిగ్ వర్కర్లకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. వారికి భద్రత కల్పించే బిల్లు ముసాయిదాను వెంటనే ప్రజాభిప్రాయానికి అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చే సలహాలు, సూచనలు, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని తుది ముసాయిదాను రూపొందించాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అవేంటో ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.

Next Story