నేడు ఎస్పై, ఏఎస్పై ఎగ్జామ్స్ కీ విడుదల...

by Disha Web Desk 9 |
నేడు ఎస్పై, ఏఎస్పై ఎగ్జామ్స్ కీ విడుదల...
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల (ఏప్రిల్) 8,9 తేదీల్లో నిర్వహించిన ఏఎస్పై మెయిన్స్ పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీ ను టీఎస్‌ఎల్‌పిఆర్‌బీ ఈ రోజు (ఏప్రిల్15 )న విడుదల చేసింది. కాగా తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ పేపర్ల కీలను ఈ రోజు నుంచి17వ తేదీ సాయంత్రం వరకు... https://www.tslprb.in/ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది. అలాగే కీపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే ప్రతి ప్రశ్నకు ప్రత్యేక ప్రొఫర్మా ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చని మండలి ఛైర్మన్ శ్రీనివాసరావు తెలిపారు.

Next Story

Most Viewed