- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చానళ్లు హద్దు మీరుతున్నాయ్.. సీనియర్నటుడు నరేశ్ ఆగ్రహం
సినిమా, మీడియా ఒక కుటుంబం లాంటిదని, కొన్ని చానళ్లు మాత్రం హద్దులు దాటి వ్యవహరిస్తున్నాయని టాలీవుడ్ సీనియర్ నటుడు నరేశ్ వ్యాఖ్యానించారు.

X
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: సినిమా, మీడియా ఒక కుటుంబం లాంటిదని, కొన్ని చానళ్లు మాత్రం హద్దులు దాటి వ్యవహరిస్తున్నాయని టాలీవుడ్ సీనియర్ నటుడు నరేశ్ వ్యాఖ్యానించారు. గతంలో కొన్ని చానళ్లపై తాను చేసిన ఫిర్యాదులో పురోగతిని తెలుసుకునేందుకు శుక్రవారం సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి డీఎస్పీని కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఊరూ పేరూ లేని చానళ్లు తనపై చర్చలు పెట్టడమేంటని ప్రశ్నించారు. దానివల్ల మానసిక వేదనకు గురవుతున్నట్టు చెప్పారు. డబ్బు సంపాదన కోసమే ఇలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఇలాంటి వారిపై సైబర్ కోర్టులో ఫిర్యాదు చేయటంతోపాటు సైబర్పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు చెప్పారు.
Next Story






