నేడు విద్యుత్​ సరఫరాలో అంతరాయం

by Sridhar Babu |

పరిగి విద్యుత్​ సబ్​ స్టేషన్​ లో ( మెంటనెన్స్​ ) మరమ్మతుల కారణంగా గురువారం మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు అంతరాయం కలుగుతుందని డిస్కం ఏఈ ఖాజా బాబు తెలిపారు.

నేడు విద్యుత్​ సరఫరాలో అంతరాయం
X

దిశ,పరిగి : పరిగి విద్యుత్​ సబ్​ స్టేషన్​ లో ( మెంటనెన్స్​ ) మరమ్మతుల కారణంగా గురువారం మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు అంతరాయం కలుగుతుందని డిస్కం ఏఈ ఖాజా బాబు తెలిపారు. పరిగి మున్సిపాలిటీతోపాటు సుల్తాన్​ పూర్​, లక్ష్మీదేవిపల్లి, నస్కల్​, బర్కత్​ పల్లి, రుక్కుంపల్లి, బసిరెడ్డి పల్లి, రంగాపూర్​, నజీరాబాద్​, న్యామత్​ నగర్​, మాదారం, పేట మాదారంతో పాటు చుట్టూ ఉన్న పరిశ్రమలకు కూడా విద్యుత్​ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందన్నారు. ఈ విషయాన్ని విద్యుత్​ వినియోగ దారులు గమనించి సహకరించాలని కోరారు.

Next Story