- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CM KCRకు దమ్ముంటే.. ఆ ఎంపీతో రాజీనామా చేయించాలి: రఘునందన్ రావు సవాల్
సీఎం కేసీఆర్‌కు దమ్ముంటే.. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితో రాజీనామా చేయించి.. ఎన్నికల్లో మళ్లీ గెలిపించుకోవాలని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు సవాల్ విసిరారు.

X
దిశ, వెబ్‌డెస్క్: సీఎం కేసీఆర్‌కు దమ్ముంటే.. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితో రాజీనామా చేయించి.. ఎన్నికల్లో మళ్లీ గెలిపించుకోవాలని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు సవాల్ విసిరారు. ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాల మాగాని చేస్తానని చెప్పి సీఎం కేసీఆర్ మాట తప్పారని విమర్శించారు. తెలంగాణను కోటిమంది తాగబోతుల వీణగా మార్చారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చెబుతున్నట్లుగా.. రాష్ట్రంలో ఏ ఒక్క గ్రామంలోనూ 24 గంటల కరెంట్ రావడం లేదని ఆరోపించారు. రైతుల పాలిట శాపంలా మారిన ధరణి సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
Also Read...
అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు KCR కొత్త డ్రామాలు: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
Next Story






