సీడ్ మేళా ప్రారంభం..అందుబాటులోకి నాణ్యమైన విత్తనాలు

by velandi.Saikiran |

సీడ్ మేళా ప్రారంభం అయింది.

సీడ్ మేళా ప్రారంభం..అందుబాటులోకి నాణ్యమైన విత్తనాలు
X

దిశ, నవాబుపేట: సీడ్ మేళా ప్రారంభం అయింది. రైతులకు నాణ్యమైన విత్తనాలను ఒకే చోట అందుబాటులోకి తెచ్చేందుకు మండల కేంద్రంలోని రైతు వేదికలో మంగళవారం 'విత్తన మేళా'ను ప్రారంభించారు. తెలంగాణ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వి.తులసీరామ్ నాయక్, నవాబుపేట సర్పంచ్ గీతారాణి, మండల వ్యవసాయ అధికారి కృష్ణ కిషోర్, ఏఎస్ఐ జనార్దన్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మహమ్మద్ ఖాజా మైనోద్దీన్‌తో పాటు ఏఈఓలు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, ఆగ్రో రైతు సేవా కేంద్రం నిర్వాహకులు, రైతు నాయకులు పాల్గొన్నారు.

Next Story