- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గ్రామ పంచాయతీ భవనానికి ఎమ్మెల్యే చిట్టెం భూమి పూజ..
by Taduka Kalyani |
మక్తల్ నియోజకవర్గం మాగనూర్ మండల పరిధి నూతనంగా ఏర్పడిన బైరంపల్లి గ్రామంలో రూ. 20 లక్షలతో నూతనంగా నిర్మించే గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి శనివారం మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి భూమి పూజ చేశారు.

X
దిశ, మక్తల్: మక్తల్ నియోజకవర్గం మాగనూర్ మండల పరిధి నూతనంగా ఏర్పడిన బైరంపల్లి గ్రామంలో రూ. 20 లక్షలతో నూతనంగా నిర్మించే గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి శనివారం మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధికి గ్రామ పంచాయతీలు పట్టుకొమ్మల్లాంటివన్నారు. ప్రతి గ్రామ పంచాయతీకి పరిపాలన భవనం అవసరమనే ఆలోచనతో భవన నిర్మాణాలు చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బైరంపల్లి సర్పంచ్ మాగనూర్ జడ్పీటీసీ వెంకటయ్య, నెరడగోమ్మ సర్పంచ్ అశోక్ గౌడ్, ఎంపీటీసీ ఎల్లారెడ్డి, వెంకట్ రెడ్డి, శేఖర్ రెడ్డి, రవి తదితరులు పాల్గొన్నారు.
Next Story






