- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చారకొండ పోలీస్ స్టేషన్ ను డీఎస్పీ అకస్మిక తనిఖీ
by Ratna Kumari |
దిశ, చారకొండ: మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ను కల్వకుర్తి డీఎస్పీ సైరెడ్డి వెంకట్ రెడ్డి గురువారం ఆకస్మికంగా తనిఖీ ని

X
దిశ, చారకొండ: మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ను కల్వకుర్తి డీఎస్పీ సైరెడ్డి వెంకట్ రెడ్డి గురువారం ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. డీఎస్పీ సైరెడ్డి వెంకట్ రెడ్డి కి వెల్దండ సీఐ విష్ణువర్ధన్ రెడ్డి బొకే ఇచ్చి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డీఎస్పీ సై రెడ్డి వెంకట్ రెడ్డి విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. పోలీస్ స్టేషన్ ఆవరణాన్ని పరిశీలించి మొక్కలు నాటారు. అనంతరం రికార్డులు పరిశీలించి, విధుల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన పోలీస్ కానిస్టేబుళ్లు సురేష్ గౌడ్, ఎ. ప్రశాంత్ కు డీఎస్పీ సైరెడ్డి వెంకట్ రెడ్డి రివార్డు అందజేశారు. కార్యక్రమంలో ఎస్ఐ పి. వీరబాబు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Next Story






