నిషేధం తర్వాత తిరిగి KCR ప్రచారం స్టార్ట్.. పూర్తి షెడ్యూల్ ఇదే..!

by Disha Web Desk 4 |
నిషేధం తర్వాత తిరిగి KCR ప్రచారం స్టార్ట్.. పూర్తి షెడ్యూల్ ఇదే..!
X

దిశ, తెలంగాణ బ్యూరో : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రచారాన్ని ఎన్నికల కమిషన్ 48 గంటలపాటు రద్దు చేసిన నేపథ్యంలో రేపు సాయంత్రం 8 గంటలకు గడువు ముగియనున్నది. 8 గంటల తర్వాత గడువు ముగియనుండటంతో కేసీఆర్ బస్సు యాత్ర, రోడ్డు షో గతంలో ప్రకటించిన విధంగా యదావిధిగా కొనసాగనున్నది.

కేసీఆర్ బస్సుయాత్ర - రోడ్డు షో వివరాలు ఇలా..

03.05.2024 నాడు సాయంత్రం 8 గంటల తర్వాత రామగుండం లో రోడ్డు షో

04.05.24 నాడు సాయంత్రం మంచిర్యాల రోడ్డు షో

05.05.24 సాయంత్రం జగిత్యాల రోడ్డు షో

06.05.24 సాయంత్రం నిజామాబాద్ రోడ్డు షో

07.05.24 నాడు కామారెడ్డి రోడ్డు షో అనంతరం మెదక్ లో రోడ్డు షో

08.05.24 నాడు నర్సాపూర్ రోడ్డు షో అనంతరం పటాన్చెరు లో రోడ్డు షో

09.05.24 నాడు కేసీఆర్ బస్సు యాత్ర కరీంనగర్ చేరుకుంటుంది అదే రోజు సాయంత్రం కరీంనగర్లోరోడ్డు షో

10.05.24 ( ఆఖరి రోజు )సిరిసిల్లలో రోడ్డు షో అనంతరం సిద్దిపేట లో బహిరంగసభ…అనంతరం కేసీఆర్ బస్సు యాత్ర ముగుస్తుంది.


Read More..

కేసీఆర్ తాగుతున్నది గ్రీన్ టీ నే! సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం!



Next Story

Most Viewed