- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సింగరేణి కార్మికులతో సమావేశమైన రాహుల్
కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్రలో భాగంగా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ జిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు.

X
దిశ, కరీంనగర్ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్రలో భాగంగా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ జిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. సందర్భంగా రామగిరి మండలం పన్నూరు గ్రామంలో సింగరేణి కార్మికులకు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక సమస్యల నుండి పరిష్కరిస్తామని రాహుల్ హామీ ఇచ్చారు.
Next Story






