ప‌సికందు మృతి పై జ్యుడిషియ‌ల్ విచార‌ణ జ‌ర‌పాలి

by Ratna Kumari |   (  Updated:2026-02-25 11:59:29  IST  )

ప‌సిపాప మృతికి కార‌కులైన వారిని క‌ఠినంగా శిక్షించాల‌ని సోష‌ల్ వ‌ర్క‌ర్ గాలిపెల్లి కుమార్ డిమాండ్ చేశారు.

ప‌సికందు మృతి పై జ్యుడిషియ‌ల్ విచార‌ణ జ‌ర‌పాలి
X

దిశ‌, క‌రీంన‌గ‌ర్ రూరల్ : పసికందు మృతి పై జ్యుడిషియల్ విచారణ జరపాలని సోష‌ల్ వ‌ర్క‌ర్ గాలిపెల్లి కుమార్ డిమాండ్ చేశారు. చిన్న పాప‌ను చంపిన వారిని వ‌దిలివేసి.. బాధితుల‌పైనే అక్ర‌మంగా కేసులు న‌మోదు చేయ‌డం తీవ్ర అన్యాయ‌మ‌న్నారు. రాజ్యాంగంలోని ఆర్టిక‌ల్ 14, 15, 17 ప్ర‌కారం.. అంద‌రూ స‌మానులే అని.. కులం పేరుతో వివ‌క్ష చూపించ‌డం అమానుషం అన్నారు. ప‌సిపాప మృతి పై బాధిత కుటుంబానికి త‌క్ష‌ణ‌మే న్యాయం జ‌ర‌గాలని డిమాండ్ చేశారు.

Next Story