- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BC Reservations: బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభం
బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు జీవోపై సుప్రీంకోర్టులో (Supreme Court) విచారణ ప్రారంభమైంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు (BC Reservations) అమలు చేసేందుకు ఉద్దేశించిన జీవో నంబర్ 9 పై హైకోర్టు స్టే ఇవ్వడాన్ని సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీకోర్టును ఆశ్రయించింది. తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాల ధర్మాసనం విచారణ చేపట్టింది. హైకోర్టు నిర్ణయంతో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్ పడిన నేపథ్యంలో ఈ జీవో ఆధారంగా స్థానిక ఎన్నికలకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. దీంతో సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది అనేది ఉత్కంఠగా మారింది.
Next Story






