- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొత్త డివిజన్ ఏర్పాటు చేయాలి
జీహెచ్ఎంసీలో వార్డుల విభజన కార్యక్రమం నిర్వహించారు. చైతన్యపురి, కొత్తపేట డివిజన్‌లలో ఎలాంటి మార్పు చేయకపోవడంపై బీఆర్ఎస్ నాయకులు అభ్యంతరం తెలిపారు. పాలనా సౌలభ్యంలో ఇబ్బందులు తలెత్తుతాయని వెల్లడించారు

X
దిశ, చైతన్యపురి: జీహెచ్ఎంసీలో వార్డుల విభజన కార్యక్రమం నిర్వహించారు. చైతన్యపురి, కొత్తపేట డివిజన్‌లలో ఎలాంటి మార్పు చేయకపోవడంపై బీఆర్ఎస్ నాయకులు అభ్యంతరం తెలిపారు. పాలనా సౌలభ్యంలో ఇబ్బందులు తలెత్తుతాయని వెల్లడించారు. రెండు డివిజన్స్ మధ్యలో కొన్ని కాలనీలను కలిపి కొత్త డివిజన్ ఏర్పాటు చేయాలని ఎల్బీనగర్ జోనల్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో చైతన్యపురి, కొత్తపేట డివిజన్‌ల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తోట మహేష్ యాదవ్, లింగాల రాహుల్ గౌడ్, ఆయా డివిజన్‌ల బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎస్. చంద్రశేఖర్ రెడ్డి, తోట శ్రీనివాస్ యాదవ్, సురేష్ యాదవ్, మల్లేష్, పాండు, జలంధర్, న్యూ ఇందిరానగర్ కాలనీ మాజీ అధ్యక్షులు నరేష్ తదితరులు పాల్గొన్నారు.
- Tags
- Hyderabad
Next Story






