- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం
వరుస ఉద్యోగ ప్రకటనలతో నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెబుతున్న తెలంగాణ ప్రభుత్వం తాజాగా మరో శుభవార్త చెప్పింది.

X
దిశ, డైనమిక్ బ్యూరో : వరుస ఉద్యోగ ప్రకటనలతో నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెబుతున్న తెలంగాణ ప్రభుత్వం తాజాగా మరో శుభవార్త చెప్పింది. వైద్యారోగ్య శాఖలో ట్యూటర్ పోస్టుల భర్తీకి అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు కాంట్రాక్ట్/ ఔట్ సోర్సింగ్ పద్దతిలో 201 ట్యూటర్ పోస్టుల రిక్రూట్మెంట్ కోసం సోమవారం ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలోని 14 మెడికల్ కాలేజీల్లో ఈ పోస్టులకు భర్తీ చేసేందుకు అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది.
Next Story






