- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఏపీలో అడల్ట్ సినిమాలు .. అమ్మాయిలను ట్రాప్ చేసి బ్లూ ఫిల్మ్స్ చిత్రీకరణ

ఏపీలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. అశ్లీల వీడియోలు చిత్రీకరించి నిషేధిత వెబ్సైట్లకు విక్రయిస్తున్న ముఠాను సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. కాల్ సెంటర్ లో పనిచేస్తున్న వారితో అశ్లీల వీడియోలు చిత్రీకరించి, వాటిని నిషేధిత వెబ్సైట్లకు విక్రయిస్తున్నారు. గుంతకల్లుకు చెందిన లూయిస్, శ్రీకాకుళానికి చెందిన గణేష్, జ్యోత్స్న ఈ వ్యవహారాలను నడిపిస్తున్నారు. అమ్మాయిలను ట్రాప్ చేసి అడల్ట్ కంటెంట్ వీడియోలు తీసినట్లు పోలీసులు నిర్థారించారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఈగల్ (ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్) చీఫ్ ఆకే రవికృష్ణ వివరాలు వెల్లడించారు. ఈ దందా ఎలా కొనసాగుతుందో ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.
టాలీవుడ్ ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ (డీఎస్పీ) కు ఏపీ పోలీసులు షాక్ ఇచ్చారు. ఇటీవల టాలీవుడ్ కు చెందిన ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్లు మ్యూజికల్ కాన్సర్ట్ పేరుతో భారీ ప్రోగ్రామ్ లు నిర్వహిస్తున్నారు. దీని ద్వారా వచ్చిన డబ్బులను వివిధ సంస్థలు, ఆర్ఫన్ హోమ్స్‌కు విరాళం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ఈ నెల విశాఖలోని విశ్వనాథ స్పోర్ట్స్ క్లబ్ లో మ్యూజికల్ కాన్సర్ట్‌కు ప్లాన్ చేశారు. ఈ ప్రోగ్రాంకి విశాఖ పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. అయితే దేవీశ్రీకి ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదో ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.
అక్కడ కాసేపు ఉంటే చాలు.. అలసట, ఆందోళన అన్నీ దూరమౌతాయ్.. ఒత్తిడి రహిత అద్భుత ప్రపంచం కళ్ల ముందు కదలాడుతుంది. ఆనందంతో మనసు ఉప్పొంగుతుంది. అదే సౌదీ అరేబియాలోని ఎర్ర సముద్రంలో గల షెబారా రిసార్ట్. దీని గురించి తెలిసిన వారెవరైనా ‘స్వర్గమంటే ఇదే భయ్యా’ అంటుంటారు! అవును ప్రపంచమంతా ఇప్పుడు 2025లో ఉంటే.. సౌదీ అరేబియా మాత్రం ఆర్కిటెక్చర్ రంగంలో అద్భుతాలు క్రియేట్ చేస్తూ.. 3000 సంత్సరంలో ఉందంటారు ఔత్సాహికులు. సౌదీ అరేబియా షెబారా ద్వీపంలో గల షెబారా రిసార్టే ఇందుకు నిదర్శనమని చెబుతుంటారు. ఎందుకంటే ఇది ఎర్రసముద్రం మధ్యలో అద్భుతమైన వాతావరణంలో నీటిపై తేలియాడుతున్న స్వర్గంలా ఉంటుంది. దీని గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ లింక్‌ను ఓపెన్ చేయాల్సిందే..
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ధర్మపురిలోని ప్రభుత్వ పాఠశాలలో విష ప్రయోగం తీవ్ర కలకలం రేపింది. విద్యార్థులు తాగే నీటి ట్యాంకులో గుర్తుతెలియని దుండగులు పురుగుల మందు కలిపారు. ట్యాంక్‌తోపాటు మధ్యాహ్న భోజన సామగ్రిపై కూడా పురుగుల మందు చల్లారు. అయితే ఇంత దారుణానికి ఎవరు పాల్పడ్డారు..? స్కూల్ ప్రిన్సిపల్ ఏమంటున్నారో ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.