GHMC: 300 వార్డులను ఫిక్స్ చేసిన ప్రభుత్వం

by Gantepaka Srikanth |

GHMC: 300 వార్డులను ఫిక్స్ చేసిన ప్రభుత్వం

GHMC: 300 వార్డులను ఫిక్స్ చేసిన ప్రభుత్వం
X

దిశ, వెబ్‌డెస్క్: జీహెచ్‌ఎంసీ(GHMC)లో వార్డుల సంఖ్యను 150 నుంచి 300 పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జీహెచ్‌ఎంసీలో ఇటీవల 27 మున్సిపాలిటీలను విలీనం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వార్డుల సంఖ్యను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 300 వార్డుల వివరాలు కింద పేర్కొనడం జరిగింది.

1, కీసర, 2. చంద్రపురికాలనీ, 3. జవహార్నగర్, 4. దమ్మాయిగూడ 5. నాగారం, 6. ఘట్కేనర్, 7. ఏడులబాడ్ 8. పోచారం. 9. మేడిపల్లి, 10. ఫీర్జాదీగూడ 11. బోడుప్పల్ 12, చెంగిచెర్ల, 13. కాప్రా. 14. వంపుగూడ 16.డా. ఏఎస్ రావునగర్, 16. చక్రిపురి, 17. చర్లపల్లి, 18. శక్తిసాయి నగర్. 19. మీర్పేట్. 20. మల్లాపూర్, 21. నాచారం. 22. హెచ్ఎంటీ నగర్. 23, చిలుకానగర్. 24. బీరప్పగడ్డ 25, హబ్సీగూడ, 26. రామాంతాపూర్, 27. వెంకట్రెడ్డినగర్. 28. ఉప్పల్ 29. నాగోల్ 30. కొత్తపేట్, 31. చైతన్యపురి, 32. గడ్డిఅన్నారం. 33. సరూర్నగర్. 34. డాక్టర్స్ కాలనీ, 35. ఆర్ కె పురం, 36. ఎన్టీఆర్ నగర్, 37. లింగోజిగూడు 38. చంపాపేట్, 39. కర్మన్మాట్ 40. బైరామలూడ 41. హస్తినపురం, 42, బీఎన్ రెడ్డినగర్. 43, వనన్సలిపురం, 44. చింతల కుంట, 45.. మన్సూరాబాద్, 46. సాయినగర్. 47, లెక్చర్స్ కాలనీ, 48. హైకోర్టు కాలనీ, 49. సాహెబ్ నగర్. 50. హయక నగర్, 51, కుంట్లూర్, 52, పెదంబర్పేట్ 53, తొర్రూర్, 54. కొంగర కలాన్, 56. ఆదిభట్ల, 66 తుర్కయాంజాల్ 57. నాథరూల్ 58. ప్రశాంతిహిల్స్. 59. జిల్లెలగూడ 60, మీర్పేట్, 61. బడంగ్ పేట్, 62, బాలాపూర్, 63, శాబాన్నగర్, 64. పహాడీ షరీఫ్. 65.జల్పల్లి. 66. తుక్కుగూడ 67. ఇమాఁగూడ 68. బండ్లగూడ 69. నూరీనగర్, 70, బర్కాస్. 71. కంచన్బాగ్. 72, చాంద్రాయణగుట్ట. 73, E. యానక నగర్. 74. ఈది బజార్, 75. జంగమ్మెట్. 76. కందికల్ గేట్, 77.ఖాద్రిచమాన్, 78.గౌలిపుర, 79.అమన్ నగర్, 80.యాకత్ పుర, 81.డబీర్ పుర 82.రెయిన్ బజార్, 83.మాదన్నపేట్, 84.భానునగర్, 85.సంతోష్ నగర్, 86.ఐఎస్ సదన్, 87.సరస్వతినగర్, 88.సైదాబాద్, 89.అస్మాన్ ఘఢ్, 90.మూసారాంబాగ్, 91.ఓల్డ్ మలక్ పేట్, 92.ఎంసీహెచ్ కాలనీ, 93.అక్బర్ బాగ్, 94.చావ్ని, 95.కాలాడేరా 96.అజంపుర, 97.పురాణిహవేలి, 98.పత్తర్ గట్టి, 99.హరిబౌలి, 100.ఖాజిపుర, 101.ఘాన్సీబజార్, 102.పురానపూల్, 103.బహుదుర్ పుర, 104.షా అలీ బండ, 105.ఫలక్ నుమా, 106.జహనుమా, 107. నవాబ్ సాహేబ్ కుంట, 108.తీగల్ కుంట, 109.చందులాల్ బరాదారి, 110.రాంనాస్ పుర, 111.కిషన్ బాగ్, 112.అత్తాపూర్, 113.హైదర్ గుడ, 114.సులేమాన్ నగర్, 115.శాస్త్రీపురం, 116.కాటేదాన్, 117.మైలార్ దేవ్ పల్లి, 118.శంషాబాద్, 119.కొత్వాల్ గుడ, 120.రాజేంద్రనగర్, 121.బండ్లగుడజాగీర్, 122.కిస్మత్ పూర్, 123.హైదర్ షా కోట్, 124.నార్సింగి, 125.గండిపేట్, 126.కోకాపేట్, 127.మణికొండ, 128.నెక్నాంపూర్, 129.నిజాంకాలనీ, 130.నానల్ నగర్, 131.టోలిచౌకి, 132.గోల్కోండ,. 133.ఇబ్రాహీంబాగ్, 134.లంగర్ హౌస్, 135.గుడిమల్కాపూర్, 136.కార్వాన్, 137.టప్పచబుత్ర, 138.జియాగుడ, 139.ఆసిఫ్ నగర్, 140.పద్మానాభనగర్, 141.మెహిదీపట్నం, 142.సయ్యద్ నగర్, 143.విజయనగర్ కాలనీ, 144.అహ్మద్ నగర్, 145.శాంతినగర్, 146.రెడ్ హిల్స్, 147.మల్లేపల్లి, 148.దత్తాత్రేయ నగర్, 149.మంగల్ హట్, 150.గోషామహల్.

151.బేగంబజార్, 152.జాంబాగ్, 153.ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, 154.గన్ ఫౌండ్రీ, 155.కాచిగుడ, 156.తులసీరాంనగర్, 157.గోల్మాక, 158.పటేల్ నగర్, 159.అంబర్ పేట్, 160.డీడీకాలనీ, 161.తిలక్ నగర్, 162.నల్లకుంట,163.ఆడిక్ మెట్, 164.బాగ్ లింగంపల్లి, 165.గాంధీనగర్, 166.కవాడిగుడ, 167.బాకారం, 168.భోలక్ పూర్, 169.ముషిరాబాద్, 170.రాంనగర్, 171.బాపూజీనగర్, 172.బౌద్దనగర్, 173.తార్నాక, 174.సీతాఫల్ మండి, 175.చిలకలగుడ, 176.మెట్టుగుడ, 177.లాలాపేట్, 178.నార్త్ లాలాగుడ, 179.అడ్డగుట్ట, 180.ఈస్ట్ ఆనంద్ బాగ్, 181.మిర్జాల్ గుడ, 182.గౌతంనగర్, 183.మల్కాజ్ గిరి, 184.బాల్ రాం నగర్, 185.సఫిల్ గుడ, 186.మౌలా అలీ, 187.వినాయక్ నగర్, 188.నేరెడ్ మెట్, 189.యాప్రాల్, 190.తుర్కపల్లి, 191.మచ్చబొల్లారం, 192.టెంపుల్ ఆల్వాల్, 193.వెంకటపురం, 194.భూదేవినగర్, 195.కానాజిగుడ, 196. మోండామార్కెట్, 197.పద్మారావునగర్, 198.బన్సీలాల్ పేట్, 199.రాంగోపాల్ పేట్, 200.బేగంపేట్, 201.అమీర్పేట్, 202.ఎస్ఆర్ నగర్, 203.బీకేగుడు, 204.సనత్ నగర్, 205.ఎర్రగడ్డ, 206.మధురానగర్, 207.శ్రీనగర్ కాలనీ, 208.యూసుప్ గుడ, 209.వెంగల్ రావు నగర్, 210.క్రిష్ణానగర్, 211.రెహమత్ నగర్, 212.కార్మికనగర్, 213.రాజీవ్ నగర్, 214.బోరబండ, 215.జూబ్లీహిల్స్, 216.వెంకటేశ్వరనగర్, 217.ఎర్రమంజిల్, 218.సోమాజిగుడ, 219.ఖైరతాబాద్, 220.హిమాయత్ నగర్, 221.బంజారాహిల్స్, 222.ఫిల్మ్ నగర్, 223.షేక్ పేట్, 224.ఓయూకాలనీ, 225.గచ్చిబౌలి, 226. నల్లగండ్ల, 227. శేరిలింగంపల్లి, 228. మసీద్ బండ, 229. శ్రీరాంనగర్, 230. అంజయ్యనగర్, 231.ఐటెక్ సిటీ, 232. మాదాపూర్, 233. ఇజ్జత్ నగర్, 234. కొండాపూర్,235. మాతృశ్రీనగర్, 236. హఫీజ్ పేట, 237. మదీనగూడ, 238. చందానగర్, 239. దీప్తీశ్రీనగర్, 240. మియాపూర్, 241. బికె ఎన్ క్లేవ్, 242. మయూరినగర్, 243. హైదర్ నగర్, 244. భాగ్యనగర్ కాలనీ, 245. శంషీగూడ, 246. ఆల్విన్ కాలనీ,247. వివేకానందనగర్ కాలనీ,248. కమలప్రసాద్ నగర్, 249. కూకట్ పల్లి, 250. బాలాజీనగర్, 251. వసంత్ నగర్, 252. కెపిహెచ్ బి కాలనీ, 253. ఖైతలాపూర్, 254. గాయత్రీనగర్, 255. అల్లాపూర్, 256. మోతీనగర్, 257. మూసాపేట్, 258. ప్రశాంత్ నగర్, 259. బాలానగర్, 260. ఫత్తేనగర్, 261. ప్రకాశ్ నగర్, 262. పాత బోయిన్ పల్లి, 263. తెల్లాపూర్, 264. హస్మత్ నగర్, 265. ముత్తంగి, 266. పటాన్ చెరువు, 267. జెపి కాలనీ, 268. ఆర్సీ.పురం, 269. భారతీనగర్, 270. అమీన్ పూర్,271. సుల్తాన్ పూర్, 272. బొల్లారం, 273. నిజాంపేట్, 274. బాచుపల్లి, 275. బండారి లేఅవుట్, 276. ప్రగతినగర్, 277. మహదేవ్ పురం, 278. గాజుల రామారం, 279. రోడామోస్త్రీనగర్, 280. జగద్గిరిగుట్ట, 281. రంగారెడ్డి నగర్, 282. చింతల్, 283. గిరినగర్, 284. కుత్బూల్లాపూర్, 285. పద్మనగర్, 286. సుచిత్ర, 287. జీడిమెట్ల, 288. కొంపల్లి, 289. దూలపల్లి, 290. రామిరెడ్డి నగర్, 291. షాపూర్ నగర్, 292. సుభాష్ నగర్, 293. సురారం, 294. బహుదూర్ పల్లి, 295.బౌరంపేట్, 296. దుండిగల్, 297. మేడ్చల్, 298. కిస్మత్ పూర్, 299. గుండ్ల పోచంపల్లి, 300. తూంకుంట.

Next Story