ఇకపై 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్..!

by Anjali |
ఇకపై 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్..!
X

దిశ, వెబ్‌డెస్క్: పీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి గృహ వినియోగదారులకు, నిరుదోగ్యులకు, అనారోగ్యంతో బాధపడుతోన్న వారికి శుభవార్త అందించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్లు ఇస్తామని మంచిర్యాలలో జరిగిన భారత్ సత్యాగ్రహ సభలో ఆయన హమీ ఇచ్చారు. అలాగే ఆరోగ్య శ్రీ కార్డుతో 5లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం, నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు, రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని వెల్లడించారు. కాగా.. కేంద్రంలో నరేంద్ర మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ బుద్ధి వచ్చేలా కార్యకర్తలు పనిచేయాలని వాఖ్యానించారు.


ఇవి కూడా చదవండి:

నేడు, రేపు భారీ వర్షసూచన.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్

కేజ్రీవాల్‌కు సీబీఐ నోటీసులు.. ఎమ్మెల్సీ కవిత బిజినెస్ లింకులపై ఫోకస్

Next Story

Most Viewed