ఈనెల 22 నుంచి 29 వరకు జేఎన్టీయూకు దసరా సెలవులు

by Disha Web Desk 12 |
ఈనెల 22 నుంచి 29 వరకు జేఎన్టీయూకు దసరా సెలవులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఈనెల 22 నుంచి 29 వరకు జేఎన్టీయూకు దసరా సెలవుల ప్రకటించింది. ఈ క్రమంలో 21 రోజు సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా సద్దుల బతుకమ్మ రోజు సెలవు ఇవ్వకపోవడంపై విద్యార్థినీల ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు జరుపుకునే అతి పెద్ద దసరా పండుగకు ఒకరోజు ముందుగా సెలవు ఇవ్వడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్న జెఎన్‌టీయూ పరిధిలోని కళాశాల విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. =పండగ ముగిసిన తర్వాత నాలుగు రోజుల పాటు సెలవులు ఎందుకు అంటూ.. విద్యార్థినిలు ఆందోళన వ్యక్తం చేశారు.

Next Story

Most Viewed