- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BREAKING:ఖమ్మంలో బోణీ కొట్టిన బీఆర్ఎస్
by Satheesh |
ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఖాతా తెరిచింది. భద్రాచలంలో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. కాంగ్రెస్ అభ్యర్థిపై బీఆర్ఎస్ క్యాండిడేట్ తెల్లం వెంకట్రావ్ ఘన విజయం సాధించారు.

X
దిశ, వెబ్‌డెస్క్: ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఖాతా తెరిచింది. భద్రాచలంలో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. కాంగ్రెస్ అభ్యర్థిపై బీఆర్ఎస్ క్యాండిడేట్ తెల్లం వెంకట్రావ్ ఘన విజయం సాధించారు. ఖమ్మం జిల్లా మొత్తం కాంగ్రెస్ దూకుడు ప్రదర్శిస్తుండగా.. భద్రాచలంలో అనూహ్యంగా బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించడం గమనార్హం. అంతేకాకుండా భద్రాచలం కాంగ్రెస్‌కు సిట్టింగ్ స్థానం కావడం విశేషం.
Next Story






