- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్రేకింగ్ : మందమర్రి వద్ద కెమికల్ లారీ బోల్తా
by Sathputhe Rajesh |
కెమికల్ తరలిస్తున్న లారీ బోల్తా పడింది.

X
దిశ, వెబ్‌డెస్క్: కెమికల్ తరలిస్తున్న లారీ బోల్తా పడింది. మంచిర్యాల జిల్లా మందమర్రి దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్, క్లీనర్‌కు గాయాలయ్యాయి. మందమర్రి ఓపెన్ కాస్ట్ బ్లాస్టింగ్ పనులకు కెమికల్ తరలిస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






