- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
MIM కంచుకోటలో దూసుకెళ్తున్న కమలం
by Satheesh |
హైదరాబాద్ నగరంలో మజ్లీస్ కంచుకోట బీటలు వారుతుంది. కార్వాన్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి అమర్ సింగ్ 9 వేల ఓట్ల ఆధిక్యతతో దూసుకెళ్తున్నారు. సికిందరాబాద్ నియోజకవర్గంలో

X
దిశ, సిటీ బ్యూరో: హైదరాబాద్ నగరంలో మజ్లీస్ కంచుకోట బీటలు వారుతుంది. కార్వాన్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి అమర్ సింగ్ 9 వేల ఓట్ల ఆధిక్యతతో దూసుకెళ్తున్నారు. సికిందరాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి 3056 ఓట్ల ఆధిక్యతతో కొనసాగుతున్నారు. ఖైరతాబాద్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి దానం నాగేందర్ 3 వేల ఓట్ల మెజార్టీతో కొనసాగుతుంది. సనత్ నగర్‌లో 8వ రౌండ్ లెక్కింపు ముగిసే సరికి 20 వేల 68 ఓట్లతో బీఆర్ఎస్ అభ్యర్థి తలసాని శ్రీనివాసయాదవ్ ఆధిక్యతతో ఉన్నారు. అంబర్ పేటలో బీఆర్ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేశ్ విజయం సాధించారు.
Next Story






