- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Suspension: యూరియా సరఫరాలో నిర్లక్ష్యం.. వ్యవసాయ అధికారి దివ్యపై వేటు
by Ramesh Naini |
యూరియా సరఫరా విషయంలో కొంత మంది అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

X
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. యూరియా సరఫరా విషయంలో కొంత మంది అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన ఆత్మకూరు (ఎస్) మండల వ్యవసాయ అధికారి దివ్య సస్పెండ్ చేశారు. క్షేత్రస్థాయిలో యూరియా సరఫరాలో సరైన పర్యవేక్షణ చేయనందుకుగాను సూర్యపేట జిల్లా, ఆత్మకూరు(ఎస్) మండల వ్యవసాయ అధికారి దివ్య(Agriculture Officer Divya)ను విధుల నుంచి సస్పెన్షన్ చేసినట్లు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
Next Story






