- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అక్రమ మద్యం లొల్లి.. బీహార్ అసెంబ్లీలో ఎమ్మెల్యేల బాహాబాహీ!
<p>దిశ, వెబ్‌డెస్క్ : బీహార్ అసెంబ్లీలో అధికార, విపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఆ రాష్ట్ర మంత్రి రామ్ సూరత్ రాయ్ రాజీనామాకు ప్రతిపక్షనేత తేజస్వి యాదవ్ డిమాండ్ చేయడంతో అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. అధికార జేడీయూ ఎమ్మెల్యేలు, విపక్ష ఆర్జేడీ ఎమ్మెల్యేలు బాహాబాహీకి దిగారు. మంత్రి రామ్ సోదరుడు నడిపిస్తున్న స్కూల్లో భారీగా అక్రమ మద్యం పట్టుబడింది. ఇదే విషయాన్ని అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ ప్రశ్నించారు. […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : బీహార్ అసెంబ్లీలో అధికార, విపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఆ రాష్ట్ర మంత్రి రామ్ సూరత్ రాయ్ రాజీనామాకు ప్రతిపక్షనేత తేజస్వి యాదవ్ డిమాండ్ చేయడంతో అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. అధికార జేడీయూ ఎమ్మెల్యేలు, విపక్ష ఆర్జేడీ ఎమ్మెల్యేలు బాహాబాహీకి దిగారు. మంత్రి రామ్ సోదరుడు నడిపిస్తున్న స్కూల్లో భారీగా అక్రమ మద్యం పట్టుబడింది.
ఇదే విషయాన్ని అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ ప్రశ్నించారు. దీనికి బాధ్యత వహిస్తూ మంత్రి సూరత్ రాయ్ వెంటనే రాజీనామా చేయాలని తేజస్వి యాదవ్ డిమాండ్ చేయడంతో ఇరు పార్టీల ఎమ్మెల్యేల మధ్య తోపులాట జరిగినట్లు తెలుస్తోంది.
Next Story






