- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీలో ప్రజలకు రక్షణ లేదు : లోకేష్
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ట్విట్టర్ వేదికగా జగన్‌పై మండిపడ్డారు. ‘జగన్ రెడ్డి పాలనలో ప్రజలకు రక్షణ లేదు. అనపర్తి ఎమ్మెల్యే వేధింపులకు మహిళ బలైంది. వైసీపీ నేతలు రాక్షసుల్లా మారి ప్రజల్ని మింగేస్తున్నారు. మహిళ ఆత్మహత్యకు కారణమైన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలి’ అని నారా లోకేష్ డిమాండ్ చేశారు. .@ysjagan పాలనలో ప్రజలకు రక్షణ లేదు. అనపర్తి నియోజకవర్గంలో […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ట్విట్టర్ వేదికగా జగన్‌పై మండిపడ్డారు. ‘జగన్ రెడ్డి పాలనలో ప్రజలకు రక్షణ లేదు. అనపర్తి ఎమ్మెల్యే వేధింపులకు మహిళ బలైంది. వైసీపీ నేతలు రాక్షసుల్లా మారి ప్రజల్ని మింగేస్తున్నారు. మహిళ ఆత్మహత్యకు కారణమైన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలి’ అని నారా లోకేష్ డిమాండ్ చేశారు.
.@ysjagan పాలనలో ప్రజలకు రక్షణ లేదు. అనపర్తి నియోజకవర్గంలో డాక్టర్ గా ప్రాణాలు కాపాడాల్సిన ఒక ఎమ్మెల్యే, వేధింపులకు గురిచేసి మహిళను బలితీసుకున్నారు. తాను పంచిన 2 వేలు తీసుకోకుండా వైకాపాకి ఓటేసినందుకు, వాళ్ళు ఇంటికి వెళ్లే దారి మూయించి వేధిస్తున్నారని…,(1/2) pic.twitter.com/NUa1Bc8Do7
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) December 18, 2020
Next Story






