- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బహిరంగ శిక్షలు.. నలుగురిని కాల్చి చంపిన తాలిబన్లు
<p>దిశ, వెబ్‌డెస్క్: అప్ఘానిస్తాన్‌లో తాలిబన్లు బహిరంగ శిక్షలు మొదలుపెట్టారు. హెరాత్ సిటీలో వ్యాపారిని కిడ్నాప్ చేసినందుకు నలుగురికి మరణశిక్ష విధించారు. వ్యాపారిని కిడ్నాప్ చేసిన నలుగురిని తాలిబన్లు కాల్చి చంపారు. మృతదేహాలను సిటీ జంక్షన్‌లో క్రేన్లతో వేలాడదీశారు. దోషులను కఠినంగా శిక్షిస్తామంటూ ఇటీవలే తాలిబన్లు ప్రకటించారు. కాళ్లు, చేతులు నరకడం వంటి శిక్షలు అమల్లో ఉంటాయని వెల్లడించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: అప్ఘానిస్తాన్‌లో తాలిబన్లు బహిరంగ శిక్షలు మొదలుపెట్టారు. హెరాత్ సిటీలో వ్యాపారిని కిడ్నాప్ చేసినందుకు నలుగురికి మరణశిక్ష విధించారు. వ్యాపారిని కిడ్నాప్ చేసిన నలుగురిని తాలిబన్లు కాల్చి చంపారు. మృతదేహాలను సిటీ జంక్షన్‌లో క్రేన్లతో వేలాడదీశారు. దోషులను కఠినంగా శిక్షిస్తామంటూ ఇటీవలే తాలిబన్లు ప్రకటించారు. కాళ్లు, చేతులు నరకడం వంటి శిక్షలు అమల్లో ఉంటాయని వెల్లడించారు.
- Tags
- Afganisthan
Next Story






