- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాడి రైతులకు శుభవార్త
by Shyam |
<p>దిశ, తెలంగాణ బ్యూరో: విజయ డైరీకి చెందిన పాడి రైతులకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శుభవార్త తెలిపారు. పెండింగ్‌లో ఉన్న రూ.4 ఇన్సెటివ్ విడుదల చేస్తున్నట్లు తెలిపారు. దాని కోసం రూ.39.34 కోట్లు విడుదల చేసినట్లు చెప్పారు. వారంలో హైదరాబాద్‌లోని పార్క్‌లు, గుడులు, ట్యాంక్ బండ్ ఏరియాలో విజయ డైరీ ఔట్ లెట్ ఏర్పాట్లు చేస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీలకు 75 శాతం సబ్సిడీతో గేదెలు పంపిణీ చేశామన్నారు. రాష్ట్రంలో 2.75 కోట్ల గొర్రెల అభివృద్ధి జరుగుతుందన్నారు. […]</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో: విజయ డైరీకి చెందిన పాడి రైతులకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శుభవార్త తెలిపారు. పెండింగ్‌లో ఉన్న రూ.4 ఇన్సెటివ్ విడుదల చేస్తున్నట్లు తెలిపారు. దాని కోసం రూ.39.34 కోట్లు విడుదల చేసినట్లు చెప్పారు. వారంలో హైదరాబాద్‌లోని పార్క్‌లు, గుడులు, ట్యాంక్ బండ్ ఏరియాలో విజయ డైరీ ఔట్ లెట్ ఏర్పాట్లు చేస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీలకు 75 శాతం సబ్సిడీతో గేదెలు పంపిణీ చేశామన్నారు.
రాష్ట్రంలో 2.75 కోట్ల గొర్రెల అభివృద్ధి జరుగుతుందన్నారు. త్వరలో తెలంగాణ బ్రాండ్ మీట్ షాప్స్ ఏర్పాటు చేస్తామన్నారు. అటు ప్రస్తుతం కౌంటింగ్ జరుగుతున్న రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో టీఆర్‌ఎస్ గెలుస్తుందన్నారు.
Next Story






