- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సుడిగాలి సుధీర్ షూటింగ్ అడ్డుకున్న జనం
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: హీరో, జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ సినిమా షూటింగ్‌ను జనాలు అడ్డుకున్నారు. హైదరాబాద్ మలక్‌పేట పీఎస్ పరిధిలో షూటింగ్ జరుగుతుండగా.. కరోనా టైమ్‌లో నివాసాల మధ్య షూటింగ్ ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే మూవీ యూనిట్ సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు షూటింగ్‌కు పర్మిషన్ ఉందని సర్దిచెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఆ తర్వాత షూటింగ్ కంటిన్యూ చేశారు. కాగా ‘సాఫ్ట్‌వేర్ సుధీర్’ సినిమాతో హీరోగా ఇంట్రడ్యూజ్ అయిన సుధీర్.. ఆ మూవీ డైరెక్టర్ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: హీరో, జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ సినిమా షూటింగ్‌ను జనాలు అడ్డుకున్నారు. హైదరాబాద్ మలక్‌పేట పీఎస్ పరిధిలో షూటింగ్ జరుగుతుండగా.. కరోనా టైమ్‌లో నివాసాల మధ్య షూటింగ్ ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే మూవీ యూనిట్ సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు షూటింగ్‌కు పర్మిషన్ ఉందని సర్దిచెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఆ తర్వాత షూటింగ్ కంటిన్యూ చేశారు. కాగా ‘సాఫ్ట్‌వేర్ సుధీర్’ సినిమాతో హీరోగా ఇంట్రడ్యూజ్ అయిన సుధీర్.. ఆ మూవీ డైరెక్టర్ రాజశేఖర్ పులిచర్ల డైరెక్షన్‌లోనే ఈ సినిమా చేస్తున్నారు. సాంబశివ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై అంజన్ బాబు నిమ్మల చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Next Story






