భారతదేశ గవర్నర్ జనరల్స్ (ఇండియన్ హిస్టరీ)

by Disha Web Desk 17 |
భారతదేశ గవర్నర్ జనరల్స్ (ఇండియన్ హిస్టరీ)
X

బెంగాల్‌ మొట్టమొదటి గవర్నర్‌ జనరల్‌ - వారెన్‌ హేస్టింగ్‌ (1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం)

భారతదేశ మొట్టమొదటి గవర్నర్‌ జనరల్‌ -విలియం బెంటిక్‌ (1893 చార్టర్ చట్టం ప్రకారం)

భారతదేశ గవర్నర్‌ జనరల్‌ కమ్‌ వైస్రాయి -లార్డ్‌ కానింగ్‌ (1858 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం)

భారతదేశంలో చిట్టచివరి బ్రిటీష్‌ గవర్నర్‌ జనరల్‌ -మౌంట్‌ బాటన్‌

స్వతంత్ర భారత్‌ మొదటి మరియు చివరి భారతీయ గవర్నర్‌ జనరల్‌ -సి.రాజగోపాలాచారి

స్వతంత్ర భారతదేశానికు మొట్టమొదటి గవర్నర్‌ రాబర్ట్‌ జనరల్‌- మౌంట్‌ బాటన్‌

బెంగాల్‌ గవర్నర్‌లు:

డ్రేక్‌ (1756-58):

- చీకటి గది ఉదంతం

- 1757 ప్లాసీ యుద్ధం

రాబర్ట్‌ క్లైవ్ (1758-60):

1759 చెన్సురా లేదా బేదరా యుద్ధం

డచ్‌ వారిని ఓడించాడు

వాన్‌ సిట్టార్ట్‌ (1760-65):

- 1760 వందవాసి యుద్ధం

-1761 3వ పానిపట్‌ యుద్ధంలో ఆఫ్ఘాన్ దండయాత్రికుడు అహ్మద్‌షా అబ్దాలీ మరాఠా జనరల్స్‌ అయిన సదాశివరావు, విశ్వాసరావు భావేలను ఓడించాడు

- 1764 బాక్సర్‌ యుద్ధం

రాబర్ట్‌ క్లైవ్‌ (1765-67):

అలహాబాద్‌ ఒప్పందంతో బెంగాల్‌లో ద్వంద్వ ప్రభుత్వాన్ని ప్రవేశపె ట్టాడు.

దీని ప్రకారం శిస్తు వసూలు చేసే బాధ్యత భారతీయులకు అప్పగించబడింది.

శిస్తు వసూలు కొరకై రిజాఖాన్‌ అనే వ్యక్తి (బెంగాల్‌ అంతటా) ఉన్నతాధికారిగా నియమించబడ్డాడు.

వెరెల్డ్స్‌ (1767-69):

మొదటి ఆంగ్లో మైసూరు యుద్ధం

కార్టియర్(1767-69):

1770లో మధ్య భారత్ లో ఒక తీవ్ర కరువు సంభవించింది.

వారెన్‌ హేస్టింగ్‌ (1772-74):

ద్వంద్వ ప్రభుత్వాన్ని రద్దు చేశాడు.

కలెక్టర్‌ పదవిని సృష్టించాడు.

- శిస్తు వసూలుకు బోర్డ్ ఆఫ్‌ రెవెన్యూను ఏర్పాటు చేసాడు.

- 1773 రెగ్యులేటింగ్‌ చట్టం చేశారు.

ఇవి కూడా చదవండి:

బ్యాంక్ ఆఫ్ బరోడాలో క్రెడిట్ ఆఫీసర్ పోస్టులు.. ఈ అర్హతలుంటే చాలు!



Next Story

Most Viewed