3వ ఆంగ్లో మరాఠా యుద్ధం(1817-18): (ఇండియన్ హిస్టరీ)

by Disha Web Desk 17 |
3వ ఆంగ్లో మరాఠా యుద్ధం(1817-18): (ఇండియన్ హిస్టరీ)
X

బ్రిటీష్‌ గవర్నర్‌ జనరల్‌ - లార్డ్‌ హేస్టింగ్స్‌

పీష్వా 2వ బాజిరావు బస్సైన్‌ ఒప్పందం తర్వాత పూర్తిగా తన అధికారాలను కోల్పోయి బ్రిటీషు వారికి కీలుబొమ్మగా మారాడు.

పోగొట్టుకున్న ప్రతిష్టను తిరిగి పొందుటకు ప్రయత్నించి పూణేలోని బ్రిటీష్‌ రెసిడెంట్‌ కార్యాలయంపై దాడిచేసి అక్కడి నుంచి ఆంగ్లేయులను తరిమివేశాడు.

దీంతో అప్పటి బ్రిటీష్‌ గవర్నర్‌ జనరల్‌ లార్డ్‌ హేస్టింగ్ యుద్ధం ప్రకటించి జనరల్‌ మాల్మోన్‌ను మరాఠాపై పంపాడు.

జనరల్‌ మాల్మోన్‌ మరాఠాలను ఓడించిన యుద్ధాలు

1) కిర్కీ - పీష్వాలను 1817లో

2) సీతల్‌బల్ది - బోంస్లేలను 1817లో

3) మహదీపూర్‌-హోల్కార్‌లను _ 1817లో

4) కోరేగాం - పీష్వాలను 1817లో

ఒప్పందాలు :

1) పూణే ఒప్పందం - 1817

2) గ్వాలియర్‌ ఒప్పందం 1817

3) నాగ్‌పూర్‌ ఒప్పందం - 1817

4) మాండసోర్‌(హోల్కార్లతో) - 1818

మాందడసోర్‌ ఒప్పందం తర్వాత మరాఠా రాజ్యం పూర్తిగా బ్రిటీష్‌ ఆధీనంలోకి వచ్చింది.

మరాఠా ప్రతిష్టను కాపాడుటకై సతారా. అనే ఒక చిన్న రాజ్యం ఏర్పాటు చేయబడి.

శివాజీ సంతతికి చెందిన ప్రతాప్‌సిన్హాకు అప్పగించారు.



Next Story

Most Viewed