- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వలస కూలీలకు ఆన్‌లైన్ ద్వారా పాసుల జారీ
by Shyam |
<p>దిశ, మెదక్: సొంత ఊర్లకు వెళ్లాలనుకునే వలస కూలీలకు ఆన్‌లైన్ ద్వారా పాసులు జారీ చేయడానికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు మంగళవారం సంగారెడ్డి జిల్లా ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. మార్చి 23 నుంచి ఆఫ్‌లైన్ ద్వారా 4199, ఆన్‌లైన్ ద్వారా 80 మందికి పాసులు జారీ చేశామన్నారు. ఇందులో 300 మంది వలస కార్మికులు ఉన్నారని పేర్కొన్నారు. పాసులు పొందిన వారిలో అత్యధికంగా ఫార్మా కంపెనీలో పనిచేసే కార్మికులు ఉన్నట్టు ఎస్పీ వెల్లడించారు. Tags: migrant labourers, […]</p>

X
దిశ, మెదక్: సొంత ఊర్లకు వెళ్లాలనుకునే వలస కూలీలకు ఆన్‌లైన్ ద్వారా పాసులు జారీ చేయడానికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు మంగళవారం సంగారెడ్డి జిల్లా ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. మార్చి 23 నుంచి ఆఫ్‌లైన్ ద్వారా 4199, ఆన్‌లైన్ ద్వారా 80 మందికి పాసులు జారీ చేశామన్నారు. ఇందులో 300 మంది వలస కార్మికులు ఉన్నారని పేర్కొన్నారు. పాసులు పొందిన వారిలో అత్యధికంగా ఫార్మా కంపెనీలో పనిచేసే కార్మికులు ఉన్నట్టు ఎస్పీ వెల్లడించారు.
Tags: migrant labourers, go to own villages, online passes issued, sp chandra shekar
Next Story






