- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నటి జయసుధ షాకింగ్ ఫోటో.. ఏం జరిగిందంటూ ఫ్యాన్స్ ఆరా
<p>దిశ, వెబ్‌డెస్క్: హీరోయిన్‌గా దాదాపు దశాబ్దకాలంపాటు ఇండస్ట్రీని ఏలిన నటి జయసుధ. తనదైన నటన, ఎనర్జీతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ వయసు పైబడటంతో ఆమె తల్లి, అమ్మమ్మ పాత్రలకే పరిమితం అయ్యారు. అయితే గత కొన్ని రోజులుగా ఆమె సినిమాల్లో కనిపించడంలేదు. అయితే తాజాగా ఆమె ఓ ఫోటో షేర్ చేసింది. ఆ ఫోటో చూసిన వారంతో ఆశ్చర్యపోతున్నారు. ‘ ఈమె జయసుధ? అసలు గుర్తుపట్టలేక పోతున్నాం’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే కంగారు […]</p>

దిశ, వెబ్‌డెస్క్: హీరోయిన్‌గా దాదాపు దశాబ్దకాలంపాటు ఇండస్ట్రీని ఏలిన నటి జయసుధ. తనదైన నటన, ఎనర్జీతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ వయసు పైబడటంతో ఆమె తల్లి, అమ్మమ్మ పాత్రలకే పరిమితం అయ్యారు. అయితే గత కొన్ని రోజులుగా ఆమె సినిమాల్లో కనిపించడంలేదు. అయితే తాజాగా ఆమె ఓ ఫోటో షేర్ చేసింది. ఆ ఫోటో చూసిన వారంతో ఆశ్చర్యపోతున్నారు. ‘ ఈమె జయసుధ? అసలు గుర్తుపట్టలేక పోతున్నాం’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
అయితే కంగారు పడాల్సిన పనిలేదు లేండి. ఆమె పూర్తి ఆరోగ్యంగానే ఉన్నారు. ఇంకా చెబితే ఆరోగ్యంపై కూడా దృష్టి ఎక్కువగానే పెట్టారు. అందుకే అరవైల్లోనూ ఇరవైలా తయారయ్యారు. ఇటీవల జయసుధ పోస్ట్ చేసిన ఫొటోలో స్లిమ్‌గా నల్లని జుట్టుతో కొత్త లుక్‌లో కనిపిస్తున్నారు. అయితే మరో ఫొటోలో మాత్రం తెల్లజుట్టుతో దర్శనం ఇచ్చి, దేవుడు ఇచ్చిన ప్రతిదాన్ని అంగీకరించాలంటూ రాసుకొచ్చారు. ఇలా జయసుధ తన ఫోటోలతో ఎంతో మందిని మోటివేట్ చేస్తున్నారు. ప్రతి చిన్న విషయానికి డిప్రెస్ అయ్యే ఈ కాలంలో జయసుధ ప్రయత్నం చాలా గ్రేట్ అంటూ నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.






