RRR విడుదల మళ్లీ వాయిదా?

by Shyam |   (  Updated:2021-08-17 07:35:24  IST  )

<p>దిశ, సినిమా : దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. తారక్, చెర్రీ.. కొమురం భీం, అల్లూరి సీతారామరాజులుగా కనిపించబోతున్న సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. కాగా ఉక్రెయిన్‌లో జరుగుతున్న లాస్ట్ షెడ్యూల్ ఆగస్టు 19న పూర్తికానుంది. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తయితే.. ముందుగా అనౌన్స్ చేసిన ప్రకారం దసరా కానుకగా అక్టోబర్ 13న సినిమా విడుదల చేస్తారు. కానీ మూవీ అనుకున్న సమయానికి విడుదల కాదేమో? అనే టాక్ వినిపిస్తోంది. సెకండ్ [&hellip;]</p>

RRR  విడుదల మళ్లీ వాయిదా?
X

దిశ, సినిమా : దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. తారక్, చెర్రీ.. కొమురం భీం, అల్లూరి సీతారామరాజులుగా కనిపించబోతున్న సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. కాగా ఉక్రెయిన్‌లో జరుగుతున్న లాస్ట్ షెడ్యూల్ ఆగస్టు 19న పూర్తికానుంది. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తయితే.. ముందుగా అనౌన్స్ చేసిన ప్రకారం దసరా కానుకగా అక్టోబర్ 13న సినిమా విడుదల చేస్తారు. కానీ మూవీ అనుకున్న సమయానికి విడుదల కాదేమో? అనే టాక్ వినిపిస్తోంది. సెకండ్ వేవ్ తర్వాత దేశవ్యాప్తంగా అంతంత మాత్రంగానే థియేటర్స్ ఓపెన్ కాగా.. మహారాష్ట్రలో ఇంకా థియేటర్స్ తెరుచుకోనే లేదు. ఇలాంటి సమయంలో సినిమా విడుదల చేస్తే నిర్మాతలకు భారీ నష్టాలు తప్పవని, అందుకే ఆర్ఆర్ఆర్ విడుదల మరోసారి వాయిదా పడుతుందని భావిస్తున్నారు నిపుణులు.

Read more

అంత్యక్రియలకు ధరించిన దుస్తులను వేలం వేసిన దీపికా.. నెటిజన్ల ఫైర్

Next Story