- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉప్పల్‌లో లారీ బీభత్సం.. వ్యక్తి దుర్మరణం
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో ఓ లారీ బీభత్సం సృష్టించింది. ఆగి ఉన్న వాహనాలపైకి దూసుకెళ్లి ఒకరి ప్రాణాలు బలిగొంది. వివరాళ్లోకి వెళితే.. ఎల్బీ నగర్ వైపు నుంచి రింగ్ రోడ్డు వైపు వచ్చిన లారీ ఆగి ఉన్న బైక్‌ను లారీ వెనుకనుంచి ఢీకొట్టింది. అంతేగాకుండా పక్కనే ఉన్న వాహనాలపైకి దూసుకెళ్లి బీభత్సం చేసింది. ఈ ప్రమాదంలో బైక్‌పై కూర్చున్న వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో ఓ లారీ బీభత్సం సృష్టించింది. ఆగి ఉన్న వాహనాలపైకి దూసుకెళ్లి ఒకరి ప్రాణాలు బలిగొంది. వివరాళ్లోకి వెళితే.. ఎల్బీ నగర్ వైపు నుంచి రింగ్ రోడ్డు వైపు వచ్చిన లారీ ఆగి ఉన్న బైక్‌ను లారీ వెనుకనుంచి ఢీకొట్టింది. అంతేగాకుండా పక్కనే ఉన్న వాహనాలపైకి దూసుకెళ్లి బీభత్సం చేసింది. ఈ ప్రమాదంలో బైక్‌పై కూర్చున్న వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. లారీని సీజ్ చేసిన పోలీసులు, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






