- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పరకాలను జిల్లా చేయాలని కోరుతూ ర్యాలీ
by Shyam |
<p>దిశ, పరకాల: పరకాల అమరవీరుల జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ భారీ ర్యాలీ నిర్వహించారు. గత కొంత కాలంగా నిర్వహిస్తున్న జిల్లా ఉద్యమం శుక్రవారంతో ఇరవై నాలుగో రోజుకు చేరుకుంది. అమరవీరుల జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీ పట్టణంలోని ప్రధాన వీధుల గుండా పలు నినాదాలు చేస్తూ కొనసాగడంతో పాటు అంబేద్కర్ సెంటర్లో మానవహారం నిర్వహించి డప్పు కళాకారులు పలు ప్రదర్శనల ద్వారా పలువురి దృష్టిని ఆకర్షించారు. ఈ కార్యక్రమంలో స్వర్ణకారుల సంఘం, […]</p>

X
దిశ, పరకాల: పరకాల అమరవీరుల జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ భారీ ర్యాలీ నిర్వహించారు. గత కొంత కాలంగా నిర్వహిస్తున్న జిల్లా ఉద్యమం శుక్రవారంతో ఇరవై నాలుగో రోజుకు చేరుకుంది. అమరవీరుల జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీ పట్టణంలోని ప్రధాన వీధుల గుండా పలు నినాదాలు చేస్తూ కొనసాగడంతో పాటు అంబేద్కర్ సెంటర్లో మానవహారం నిర్వహించి డప్పు కళాకారులు పలు ప్రదర్శనల ద్వారా పలువురి దృష్టిని ఆకర్షించారు. ఈ కార్యక్రమంలో స్వర్ణకారుల సంఘం, బట్టల వర్తక సంఘం, గుమస్తాల సంఘం తో పాటు కాంగ్రెస్ బిజెపి సిపిఐ పార్టీలకు చెందిన పలువురు నేతలు పాల్గొన్నారు
Next Story






