- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీఆర్ఎస్ ఎమ్మెల్యేను కలిసిన సినీ నటుడు
by Sridhar Babu |
<p>భువనగిరి రూరల్ : సోమవారం రోజు భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డిని సినీ నటుడు ఆర్ నారాయణ మూర్తి ఆయన క్యాంపు కార్యాలయంలో కలవడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతన్న సినిమా రైతులకు ఆదర్శనీయమని, నారాయణ మూర్తి ప్రతీ చిత్రం సమాజానికి ఒక మంచి సందేశం ఇచ్చే విధంగా ఉంటాయన్నారు. అలాగే ఎలాంటి ఆరంబడరాలు లేకుండా సాధారణంగా జీవిస్తూ చాలా మందికి స్ఫూర్తి నింపుతున్నారని పేర్కొన్నారు.</p>

X
భువనగిరి రూరల్ : సోమవారం రోజు భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డిని సినీ నటుడు ఆర్ నారాయణ మూర్తి ఆయన క్యాంపు కార్యాలయంలో కలవడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతన్న సినిమా రైతులకు ఆదర్శనీయమని, నారాయణ మూర్తి ప్రతీ చిత్రం సమాజానికి ఒక మంచి సందేశం ఇచ్చే విధంగా ఉంటాయన్నారు. అలాగే ఎలాంటి ఆరంబడరాలు లేకుండా సాధారణంగా జీవిస్తూ చాలా మందికి స్ఫూర్తి నింపుతున్నారని పేర్కొన్నారు.
- Tags
- MLA Shekar Reddy
Next Story






