ఆయన పెద్ద బ్రోకర్ : కోదండ‌రాం

176

దిశ‌ ప్రతినిధి, వ‌రంగ‌ల్ : పల్లా పెద్ద బ్రోకర్ …ప్రైవేటు యూనివర్సిటీ తెచ్చుకున్నాడంటూ అధికార పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డిపై టీజేఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి కోదండ‌రాం ఫైర్ అయ్యారు. ఆదివారం ఉద‌యం వరంగల్ ఓసిటీ ఇండోర్ స్టేడియం, ఖిల వరంగల్ కోటలో వ్యాయామం చేస్తున్న వారిని ఆయ‌న ఓటు అభ్యర్థించారు. ఈ సందర్బంగా ఆయన మాటాడుతూ.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిరుద్యోగ యువతను ఉద్యోగాల విషయంలో మోసం చేసిందని ఆరోపించారు. ప్రభుత్వ యూనివర్సిటీలను నిర్లక్ష్యం చేయడం వల్ల ఆగమైపోతున్నాయ‌ని అన్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..