- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నువ్వు లేక నేను లేనంటూ.. ప్రియుడి సూసైడ్
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్: వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. మొన్నిమధ్యే అనారోగ్యంతో ప్రియురాలు మృతి చెందింది. తాను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి మృతిని జీర్ణించుకోలేక ప్రియుడు ఆమె సమాధి వద్ద ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకరమైన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కుదురుపల్లిలో ఆదివారం వెలుగులోకివచ్చింది. ఇవాళ ఉదయం ప్రయురాలి మృతదేహానికి సమీపంలో ఉన్న చెట్టుకు ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. అంతకుముందే ప్రియురాలు లేని లోకంలో నేను ఉండలేను అని వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్నాడు. ఈ విషయం […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. మొన్నిమధ్యే అనారోగ్యంతో ప్రియురాలు మృతి చెందింది. తాను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి మృతిని జీర్ణించుకోలేక ప్రియుడు ఆమె సమాధి వద్ద ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకరమైన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కుదురుపల్లిలో ఆదివారం వెలుగులోకివచ్చింది.
ఇవాళ ఉదయం ప్రయురాలి మృతదేహానికి సమీపంలో ఉన్న చెట్టుకు ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. అంతకుముందే ప్రియురాలు లేని లోకంలో నేను ఉండలేను అని వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్నాడు. ఈ విషయం తెలియడంతో బాధిత కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Next Story






