- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యార్థులపై అంత కోపమా..
by Vemula.Srinu Prasad |
<p>దిశ, చిత్తూరు : చిత్తూరు జిల్లాలో అమానుష ఘటన జరిగింది. విరామ సమయంలో పాఠశాల విద్యార్థులు ఇంటికి వెళ్లి రావడం పీఈటీ టీచర్‌కు ఆగ్రహం తెప్పించింది. వెంటనే కర్ర తీసుకుని చిన్నపిల్లలు అని కూడా చూడకుండా చిదకబాదాడు. ఈ అమానుష ఘటన యాదమరి మండలం కాశీరాళ్లలోని జెడ్పీ హైస్కూల్లో చోటుచేసుకుంది.పీఈటీ కొట్టిన దెబ్బలకు ఓ విద్యార్థికి చిటికన వేలు విరగగా, మరో విద్యార్థికి ఒళ్లంతా వాతలు తేలినట్టు సమాచారం. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు అతనిపై ఆగ్రహం వ్యక్తం […]</p>
దిశ, చిత్తూరు :
చిత్తూరు జిల్లాలో అమానుష ఘటన జరిగింది. విరామ సమయంలో పాఠశాల విద్యార్థులు ఇంటికి వెళ్లి రావడం పీఈటీ టీచర్‌కు ఆగ్రహం తెప్పించింది. వెంటనే కర్ర తీసుకుని చిన్నపిల్లలు అని కూడా చూడకుండా చిదకబాదాడు. ఈ అమానుష ఘటన యాదమరి మండలం కాశీరాళ్లలోని జెడ్పీ హైస్కూల్లో చోటుచేసుకుంది.పీఈటీ కొట్టిన దెబ్బలకు ఓ విద్యార్థికి చిటికన వేలు విరగగా, మరో విద్యార్థికి ఒళ్లంతా వాతలు తేలినట్టు సమాచారం. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు అతనిపై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా, చర్యలు తీసుకోవాలని ఏంఈవోకు ఫిర్యాదు చేశారు.
Next Story






