ఈ వారం థియేటర్, OTT లో విడుదలయ్యే సినిమాలు ఇవే..

by Disha Web Desk 10 |
ఈ వారం థియేటర్, OTT లో విడుదలయ్యే  సినిమాలు ఇవే..
X

దిశ,వెబ్ డెస్క్: సెలవు దొరికితే చాలు థియేటర్ కి వెళ్లి సినిమా చూడటం కానీ, ఓటీటీలో విడుదలైన సినిమాలన్ని చూసేస్తారు. ఈ వారం కూడా ప్రేక్షకుల్ని అలరించడానికి కొత్త సినిమాలు థియేటర్, ఓటిటిలో విడులవుతున్నాయి.

ఓటీటీ

'జానే జాన్' మూవీ సెప్టెంబర్ 05 న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది.

'ది లిటిల్ మెరిమెడ్' సెప్టెంబర్ 06 న హాట్ స్టార్ లో స్ట్రీమ్ కానుంది.

' ఐ యామ్ గ్రూట్ సీజన్ 2' సెప్టెంబర్ 06 న హాట్ స్టార్ లో స్ట్రీమ్ కానుంది.

'హడ్డి' మూవీ సెప్టెంబర్ 07 న జీ 5 లో స్ట్రీమ్ కానుంది.

థియేటర్

'స్కౌట్స్ హానర్: ది సీక్రెట్ ఫైల్స్ ఆఫ్ ది బాయ్ స్కౌట్స్ ఆఫ్ అమెరికా' సెప్టెంబర్ 05 న థియేటర్లో విడుదల కానుంది.

'సిట్టింగ్ ఇన్ బార్స్ విత్ కేక్' ఇంగ్లిష్ మూవీ సెప్టెంబర్ 07 న థియేటర్లో విడుదల కానుంది.

'జవాన్' మూవీ సెప్టెంబర్ 07 న థియేటర్లో విడుదల కానుంది.

Read More: బిగ్ బాస్ చివరి కంటెస్టెంట్‌గా స్టార్ నటుడు.. హౌస్‌మేట్స్‌పై నాగార్జున షాకింగ్ కామెంట్స్!

Next Story