ముక్క తోటే ముద్ద దిగుతోంది తెలంగాణోళ్లకు

190

దిశ,వెబ్‌డెస్క్: ముక్క తోటే ముద్ద దిగుతోంది తెలంగాణోళ్లకు. ముక్క లేకుంటే గిన్నెలో చెయ్యి పెట్టడం లేదంట. మందు, మటన్‌లు డైలీ డైట్‌లో భాగం అయ్యాయి. దీంతో కావో..పీవో ఔర్ మజా కరో అంటున్నారు తెలంగాణ ప్రజలు..మటన్, చికెన్, గుడ్లు, చేపలు ఇలా ఒక్కటేంటి మసాలా దట్టించి వండితే జిహ్వ జివ్వుమనే ప్రతీ ప్రాణిని తినేస్తున్నారు…