- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రీ ఎంట్రీ ఇస్తోన్న స్టార్ హీరోయిన్ సిస్టర్.. ఏకంగా ఆ స్టార్ హీరోల సరసనే..?
<p>దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ చెల్లెలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది నిషా అగర్వాల్. ‘సోలో’ చిత్రంతో హిట్ అందుకున్న నిషాకు ఆ తరువాత అవకాశాలు వచ్చినా హిట్ లు మాత్రం దక్కలేదు. దీంతో అమ్మడు సినిమాలకు బై బై చెప్పేసి పెళ్లికి సిద్దం అయ్యింది. ఇక ఆ తరువాత బాబు పుట్టడం, పెంచడంతోనే అమ్మడికి సరిపోయింది. ఇక ప్రస్తుతం నిషా మరోసారి సినిమాల వైపు చూస్తోదంట. ఓటీటీ కంటెంట్ తో రీ ఎంట్రీ […]</p>

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ చెల్లెలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది నిషా అగర్వాల్. ‘సోలో’ చిత్రంతో హిట్ అందుకున్న నిషాకు ఆ తరువాత అవకాశాలు వచ్చినా హిట్ లు మాత్రం దక్కలేదు. దీంతో అమ్మడు సినిమాలకు బై బై చెప్పేసి పెళ్లికి సిద్దం అయ్యింది. ఇక ఆ తరువాత బాబు పుట్టడం, పెంచడంతోనే అమ్మడికి సరిపోయింది. ఇక ప్రస్తుతం నిషా మరోసారి సినిమాల వైపు చూస్తోదంట.
ఓటీటీ కంటెంట్ తో రీ ఎంట్రీ ఇవ్వాలని నిషా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. రానా మరియు వెంకటేష్ లు కలిసి నటించబోతున్న వెబ్ సిరీస్ లో ఒక కీలక పాత్రకు గాను ఈమెను ఎంపిక చేసినట్లుగా ఇండస్ట్రీ వర్గాల టాక్ వినిపిస్తుంది. బాబు పుట్టినా కూడా నిషాలో మునుపటి అందం ఏమాత్రం తగ్గలేదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈసారి అందాల ఆరబోతకు కూడా అమ్మడు వెనకాడడం లేదట. మరి నిషా ఈ రీ ఎంట్రీతో ఓటీటీలో సక్సెస్ అయితే ఫీచర్ ఫిల్మ్ లో కూడా యంగ్ స్టార్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ గా మారుతుందేమో చూడాలి.






