- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టీ20 వరల్డ్ కప్‌లో ఆ జట్టుకు ఊహించని షాక్
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: టీ20 ప్రపంచకప్ 2021లో భాగంగా న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కొన్ని మ్యాచ్‌లకు దూరం కావొచ్చని ఆ జట్టు హెడ్ కోచ్ గ్యారీ స్టెడ్ తెలిపాడు. బుధవారం ఇంగ్లాండ్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో కూడా కేన్ బ్యాటింగ్‌కు దిగలేదు. అక్టోబర్ 26న న్యూజిలాండ్ తమ మెదటి మ్యాచ్‌ను పాకిస్తాన్‌తో ఆడనుంది. ఈ నేపథ్యంలో విలియమ్సన్ గాయం కివీస్‌కు ఆందోళనకరంగా మారింది. కేవలం ముందు జాగ్రత్త కోసమే ఇంగ్లాండ్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో విలియమ్సన్ బ్యాటింగ్‌కు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: టీ20 ప్రపంచకప్ 2021లో భాగంగా న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కొన్ని మ్యాచ్‌లకు దూరం కావొచ్చని ఆ జట్టు హెడ్ కోచ్ గ్యారీ స్టెడ్ తెలిపాడు. బుధవారం ఇంగ్లాండ్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో కూడా కేన్ బ్యాటింగ్‌కు దిగలేదు. అక్టోబర్ 26న న్యూజిలాండ్ తమ మెదటి మ్యాచ్‌ను పాకిస్తాన్‌తో ఆడనుంది. ఈ నేపథ్యంలో విలియమ్సన్ గాయం కివీస్‌కు ఆందోళనకరంగా మారింది.
కేవలం ముందు జాగ్రత్త కోసమే ఇంగ్లాండ్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో విలియమ్సన్ బ్యాటింగ్‌కు రాలేదు. మా జట్టు టీ20 ప్రపంచకప్ కోసం అన్ని విధాలుగా సిద్ధమైంది. మా జట్టు ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశం ఉంది. అయితే పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటాం’’ అని స్టెడ్ తెలిపాడు.
Next Story






