- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పెండ్లి అయిన తెల్లారే తీరని శోకం
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: పెండ్లి మురిపం ఇంకా తీరనే లేదు. కానీ, ఆ పెళ్లింట్లో ఒక్కసారిగా తీరని విషాదం నెలకొంది. రోడ్డు ప్రమాదం నవ వరుడిని పొట్టన పెట్టుకుంది. చిత్తూరు జిల్లా రొంపిచర్ల మండలం రెంచన్న రెడ్డిగారిపల్లెలో జరిగిన రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొన్న ప్రమాదంలో నవ వరుడు చాంద్ బాషా (22)కు తీవ్రగాయాలు అయ్యాయి. హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లే లోపే ప్రాణాలు విడిచాడు. నవ వరుడి మృతి వార్త విన్న కుటుంబీకులు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: పెండ్లి మురిపం ఇంకా తీరనే లేదు. కానీ, ఆ పెళ్లింట్లో ఒక్కసారిగా తీరని విషాదం నెలకొంది. రోడ్డు ప్రమాదం నవ వరుడిని పొట్టన పెట్టుకుంది. చిత్తూరు జిల్లా రొంపిచర్ల మండలం రెంచన్న రెడ్డిగారిపల్లెలో జరిగిన రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొన్న ప్రమాదంలో నవ వరుడు చాంద్ బాషా (22)కు తీవ్రగాయాలు అయ్యాయి. హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లే లోపే ప్రాణాలు విడిచాడు. నవ వరుడి మృతి వార్త విన్న కుటుంబీకులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కాగా, మృతుడి భార్య పరిస్థితి ప్రశ్నార్థకంగా మారడం బాధాకరం.
Next Story






