- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్రేకింగ్: జల్లికట్టుపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
తమిళనాడు సంప్రదాయక ఆట జల్లికట్టుపై సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది.

X
దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు సంప్రదాయక ఆట జల్లికట్టుపై సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. జల్లికట్టును నిషేదించాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం.. జల్లికట్టుపై ఎలాంటి నిషేదం లేదని 2017లో తమిళనాడు సర్కార్ చేసిన చట్టానికి అనుకూలంగా తీర్పు వెలువరించింది. జంతు హింస చట్టం జల్లికట్టుకు వర్తించిందని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జల్లికట్టుపై ఎలాంటి నిషేదం లేదని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. జల్లికట్టుకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో తమిళనాడులో సంబరాలు చేసుకుంటున్నారు.
Next Story






