- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దేశం మొత్తం బాధపడుతోంది.. జస్టిస్ గవాయ్‌పై దాడిని ఖండించిన ప్రధాని
by Gantepaka Srikanth |
సుప్రీంకోర్టు(Supreme Court)లో అనూహ్య ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే.

X
దిశ, వెబ్‌డెస్క్: సుప్రీంకోర్టు(Supreme Court)లో అనూహ్య ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ (CJI Justice BR Gavai)పై దాడి చేసేందుకు ఓ న్యాయవాది యత్నించాడు. దీనిపై పార్టీలకు అతీతంగా అందరూ ఖండించారు. తాజాగా ఈ ఘటనపై ప్రధాని మోడీ(PM Modi) స్పందించారు. జస్టిస్ గవాయ్‌కు ఫోన్ చేశారు. గవాయ్‌పై జరిగిన దాడిని ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఘనటలకు తావు లేదని పేర్కొన్నారు. ఈ ఘటనను చూసి ప్రతీ భారతీయుడూ బాధపడుతున్నాడని వెల్లడించారు. మరోవైపు ఈ ఘటనపై ఇప్పటికే స్పందించిన గవాయ్.. ఇలాంటి బెదిరింపులు తనను ప్రభావితం చేయలేవన్నారు. అనంతరం ఘటనకు కారణమైన న్యాయవాదిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Next Story






