- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Nagaland: నాగాలాండ్ సీఎం నెఫ్యూరియో ప్రమాణస్వీకారం
by Phanindra |
నాగాలాండ్ ముఖ్యమంత్రిగా నెఫ్యూ రియో ఐదోసారి ప్రమాణస్వీకారం చేశారు

X
కోహిమా: నాగాలాండ్ ముఖ్యమంత్రిగా నెఫ్యూ రియో ఐదోసారి ప్రమాణస్వీకారం చేశారు. మంగళవారం ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా, నాగాలాండ్ గవర్నర్ లా గణేషన్, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా సమక్షంలో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. వరుసగా ఐదో సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం గమనార్హం. నేషనల్ డెమోక్రటిక్ ప్రొగ్రెసివ్ పార్టీ- బీజేపీ పొత్తులో ప్రతిపక్షం నుంచి పోటీ లేకుండా రియో ప్రభుత్వాన్ని నడింపిచనున్నారు. తాడితుయ్ రంగకౌ, యంతుంగో పఠాన్ డిప్యూటీ సీఎంలుగా బాధ్యతలు స్వీకరించారు. ఈ నెల 2న వెలువడిన ఫలితాల్లో ఎన్డీపీపీ 25 సీట్లు, బీజేపీ 12 సీట్లు గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో మహిళ అభ్యర్థులు కూడా గెలిచిన సంగతి తెలిసిందే. 60 ఏళ్ల నాగాలాండ్ రాష్ట్ర చరిత్రలో మహిళలు అసెంబ్లీలోకి అడుగుపెట్టడం ఇదే తొలిసారి.
- Tags
- Nagaland CM
Next Story






