- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వైన్ షాప్‌లో అగ్ని ప్రమాదం.. రూ 5 కోట్ల మద్యం ఆవీరి
వైన్ షాప్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగి సుమారు 5 కోట్ల విలువైన మద్యం ఆవిరైపోయింది. ఈ సంఘటన హర్యానాలోని గురుగ్రామ్ సమీపంలో.. గోల్ఫ్ కోర్స్ రోడ్డు సమీపంలో చోటు చేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: వైన్ షాప్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగి సుమారు 5 కోట్ల విలువైన మద్యం ఆవిరైపోయింది. ఈ సంఘటన హర్యానాలోని గురుగ్రామ్ సమీపంలో.. గోల్ఫ్ కోర్స్ రోడ్డు సమీపంలో చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఏడు అగ్నిమాపక యంత్రాలతో రంగంలోకి దిగి మంటలను ఆర్పుతున్నాయి. ఈ ప్రమాదంలో 5 కోట్ల విలువైన మద్యం అగ్నికి ఆహుతి అయినట్లు అధికారులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్ర ప్రయత్నం చేసినప్పటికీ మద్యం వలన మంటలు అధికంగా మారడంతో మంటలు పెద్ద ఎత్తున ఎగిసి పడుతున్నాయి. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
Also Read..
Next Story






