- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఢిల్లీ సెంట్రల్ జైలుకు గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్
by Malleboina Mahesh |
గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ పంజాబ్ సింగర్ సిద్దు మూసేవాలాను హత్య చేసి తప్పించుకు తీరిగ్గా.. పంజాబ్ పోలీసులు ప్రత్యేక మిషన్ ను ఏర్పాటు

X
దిశ, వెబ్‌డెస్క్: గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ పంజాబ్ సింగర్ సిద్దు మూసేవాలాను హత్య చేసి తప్పించుకు తీరిగ్గా.. పంజాబ్ పోలీసులు ప్రత్యేక మిషన్ ను ఏర్పాటు చేసి అతన్ని పట్టుకుని గుజరాత్ జైల్లో ఉంచారు. హై రిస్క్ గ్యాంగ్ స్టర్ అయిన బిష్ణోయ్‌ను గుజరాత్ జైలు నుంచి ఢిల్లీ సెంట్రల్ జైలుకు తరలించినట్లు పోలీసులు అధికారులు తెలిపారు. ఎన్ఐఏ దాఖలు చేసిన కేసుకు సంబంధించి గ్యాంగ్‌స్టర్ బిష్ణోయ్‌ను ఢిల్లీకి తీసుకొచ్చినట్లు తెలుస్తుంది.
Next Story






